Herbs For Tea: ఈ హెర్బల్‌ టీలు రోజు తాగితే బరువు తగ్గడమే కాదు..కొలెస్ట్రాల్‌ కూడా కరిగించుకోవచ్చు!

Herbs For Tea: ప్రతి రోజు హెర్బల్‌ టీలను తాగడం వల్ల శరీరానికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల సైతం దూరం చేస్తాయి. కాబట్టి మీరు కూడా తప్పక ట్రై చేయండి..

  • Oct 17, 2023, 18:33 PM IST

 

Herbs For Tea: టీలకు బదులుగా కొన్ని హెర్బల్‌ టీలను తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఈ టీలలో ఉండే ఆయుర్వేద గుణాలు పొట్ట సమస్యల నుంచే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ టీలను ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

1 /5

ప్రతి రోజు గ్రీన్‌ టీ, బ్లూ టీ, రెడ్ టీలను తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా శరీరం కూడా యాక్టివ్‌గా మారుతుంది.  

2 /5

తరచుగా ఒత్తిడి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు బ్లూ టీ, రెడ్ టీలను తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా మైడ్‌కు కూడా రిలీఫ్‌ను ఇస్తుంది.   

3 /5

చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తప్పకుండా హెర్బల్‌ టీలను మాత్రమే తాగాల్సి ఉంటుంది. ఇలా తాగడం వల్ల కొలెస్ట్రాల్‌ కూడా సులభంగా కరుగుతుంది. అంతేకాకుండా గుండెపోటు వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.   

4 /5

ఊబకాయం సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ హెర్బల్‌ టీలు ప్రభావవంతంగా సహాయపడతాయి. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు పొట్టను తగ్గించి శరీర బరువును నియంత్రిస్తారు.   

5 /5

ముఖ్యంగా ప్రతి రోజు గ్రీన్‌ టీని తాగడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీని వల్ల శరీరానికి అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.