Thyroid Control Tips: ఈ 5 రకాల విత్తనాలు రోజూ తీసుకుంటే..ధైరాయిడ్ ఇట్టే మాయం, మందుల అవసరముండదిక

ఆధునిక జీవనశైలి వ్యాధుల్లో మరో ప్రమాదకరమైంది ధైరాయిడ్. ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా కన్పిస్తోంది. థైరాయిడ్ కారణంగా డయాబెటిస్, స్థూలకాయం, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ధైరాయిడ్ సమస్యకు వయస్సుతో సంబంధం లేదు. ధైరాయిడ్ అనేది మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఒక గ్రంథి. థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో హార్మోన్స్ బ్యాలెన్స్ ఉండదు. అయితే ప్రకృతిలో విరివిగా లభించే కొన్ని సీడ్స్ ద్వారా ధైరాయిడ్ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఏ విధమైన మందులు కూడా వాడాల్సిన అవసరముండదు.

Thyroid Control Tips: ఆధునిక జీవనశైలి వ్యాధుల్లో మరో ప్రమాదకరమైంది ధైరాయిడ్. ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా కన్పిస్తోంది. థైరాయిడ్ కారణంగా డయాబెటిస్, స్థూలకాయం, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ధైరాయిడ్ సమస్యకు వయస్సుతో సంబంధం లేదు. ధైరాయిడ్ అనేది మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఒక గ్రంథి. థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో హార్మోన్స్ బ్యాలెన్స్ ఉండదు. అయితే ప్రకృతిలో విరివిగా లభించే కొన్ని సీడ్స్ ద్వారా ధైరాయిడ్ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఏ విధమైన మందులు కూడా వాడాల్సిన అవసరముండదు.

1 /5

సన్‌ఫ్లవర్ సీడ్స్ Sunflower Seeds థైరాయిడ్ రోగులకు సన్‌ఫ్లవర్ సీడ్స్ చాలా ప్రయోజనకరం. ఈ విత్తనాల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే సెలేనియం థైరాయిడ్ సమస్యను తగ్గించేందుకు దోహదపడుతుంది.

2 /5

సీసేమ్ సీడ్స్ Sesame Seeds సీసేమ్ సీడ్స్‌లో జింక్, కాపర్ రెండూ ఉంటాయి. థైరాయిడ్ నియంత్రించేందుకు సీసేమ్ సీడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఇక వేరే మందుల అవసరముండదు. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

3 /5

ఆనపకాయ విత్తనాలు Pumpkin Seeds థైరాయిడ్ రోగులకు ఆనపకాయ విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ విత్తనాల్లో జింక్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల థైరాయిడ్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

4 /5

ఫ్లక్స్ సీడ్స్ Flax Seeds ఫ్లక్స్ సీడ్స్‌లో పోషకాలు సంపూర్ణంగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో రోజూ ఫ్లక్స్ సీడ్స్ తీసుకుంటే థైరాయిడ్ నియంత్రించుకోవచ్చు. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు సమస్య దూరమౌతుంది. 

5 /5

చియా సీడ్స్ Chia seeds చియా సీడ్స్‌ను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో ఉండే పోషకాలతో థైరాయిడ్ సమస్య ఒక్కటే కాకుండా కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటి వ్యాధులు కూడా తగ్గుతాయి.