Thyroid Care Tips: ఈ సూపర్‌ఫుడ్స్ రోజూ తీసుకుంటే..థైరాయిడ్ ఇట్టే మాయం

ప్రస్తుత జీవనశైలిలో థైరాయిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మెడభాగంలో ఉండే ఈ ధైరాయిడ్ శరీరం జీవక్రియలో దోహదపడుతుంది. ఈ నేపధ్యంలో థైరాయిడ్ నియంత్రణలో ఉండాలంటే ఎలాంటి సూపర్‌ఫుడ్స్ తీసుకోవాలో తెలుసుకుందాం..

Thyroid Care Tips: ప్రస్తుత జీవనశైలిలో థైరాయిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మెడభాగంలో ఉండే ఈ ధైరాయిడ్ శరీరం జీవక్రియలో దోహదపడుతుంది. ఈ నేపధ్యంలో థైరాయిడ్ నియంత్రణలో ఉండాలంటే ఎలాంటి సూపర్‌ఫుడ్స్ తీసుకోవాలో తెలుసుకుందాం..

1 /5

థైరాయిడ్ సమస్యకు మరో పరిష్కారం సీడ్స్ తప్పకుండా తీసుకోవాలి. దీనికోసం డైట్‌లో చియా సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి.

2 /5

థైరాయిడ్ రోగులు డైట్‌లో పాలు తప్పకుండా చేర్చాలి. థైరాయిడ్ పూర్తిగా నియంత్రణలో ఉంటుంది. 

3 /5

థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు డైట్‌లో అరటిపండ్లు, ఆరెంజ్, టొమాటో, నేరేడు పండ్లు తప్పకుండా తీసుకోవాలి.

4 /5

అరటిపండ్లు రోజూ తినడం వల్ల థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది. అరటిపండ్లలో విటమిన్ బి సహా చాలా పోషక పదార్ధాలుంటాయి. ఫలితంగా థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది. 

5 /5

ఉసిరి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని థైరాయిడ్‌ను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది. కేశాలు తెల్లబడకుండా నియంత్రిస్తుంది. థైరాయిడ్ సమస్యతో ఇబ్బందిపడుతుంటే..ఉసిరి తప్పకుండా సేవించాలి.