HBD Natasa Stankovic: హార్ధిక్ పాండ్య భార్య నతాషా స్టాంకోవిక్‌ని ఇలా ఎప్పుడైనా చూశారా ?

Hardik Pandya's Wife Natasa Stankovic: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్య భార్య నతాషా స్టాంకోవిక్ బర్త్ డే ఇవాళ. మార్చి 4తో నతాషా స్టాంకోవిక్ తన 31 ఏట అడుగుపెడుతోంది.

  • Mar 04, 2023, 19:27 PM IST

Hardik Pandya's Wife Natasa Stankovic: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్య భార్య నతాషా స్టాంకోవిక్ బర్త్ డే ఇవాళ. మార్చి 4తో నతాషా స్టాంకోవిక్ తన 31 ఏట అడుగుపెడుతోంది.

1 /8

Hardik Pandya's Wife Natasa Stankovic: బాద్‌షా చేసిన " డిజే వాలే బాబు " ఆల్బంతో ఫుల్ ఫేమ్ అయిన బ్యూటీ హార్ధిక్ పాండ్య భార్య నతాషా స్టాంకోవిక్.

2 /8

Hardik Pandya's Wife Natasa Stankovic: గుట్టుచప్పుడు కాకుండా కొవిడ్ టైమ్‌లో ఏకమైన జంటల్లో హార్ధిక్ పాండ్య, నతాషా స్టాంకోవిక్ జంట కూడా ఒకటి. అందుకే మరోసారి గ్రాండ్ సెరెమనిగా పెళ్లి చేసుకోవాలని నతాషా స్టాంకోవిక్, హార్థిక్ పాండ్యకు కోరికగా ఉందట.

3 /8

Hardik Pandya's Wife Natasa Stankovic: ఏ మాత్రం ఖాళీ సమయం చిక్కినా లైఫ్ ఎంజాయ్ చేసే జంటల్లో హార్థిక్ పాండ్య, నతాషా స్టాంకోవిక్ ముందుంటారు. ముఖ్యంగా బీచ్ డెస్టినేషన్స్ ఎంజాయ్ చేయడంలో వీళ్లిద్దరి తరువాతే ఎవరైనా.

4 /8

Hardik Pandya's Wife Natasa Stankovic: హార్ధిక్ పాండ్యా కంటే వయస్సులో అతడి భార్య నతాషా స్టాంకోవిక్ ఏడాదిన్నర పెద్దది. నతాషా సెర్బియాలో 1992, మార్చి 4న జన్మించింది.

5 /8

Hardik Pandya's Wife Natasa Stankovic: హార్థిక్ పాండ్యా కంటే ముందుగా అలీ గోని అనే టీవీ నటుడితో నతాషా చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించింది. 

6 /8

Hardik Pandya's Wife Natasa Stankovic: అయితే, అలీ గోని, నతాషా మధ్య తేడాలు రావడంతో బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు.

7 /8

Hardik Pandya's Wife Natasa Stankovic: అలీ గోనీతో విడిపోయిన తరువాతే హార్థిక్ పాండ్య, నతాషా ఒకరికొకరు దగ్గరయ్యారు.

8 /8

Hardik Pandya's Wife Natasa Stankovic: సోషల్ మీడియాలో హార్థిక్ పాండ్యకు సమానంగా సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తోన్న నతాషా స్టాంకోవిక్‌కి హ్యాపీ బర్త్ డే విషెస్ చెబుతూ...