/telugu/photo-gallery/2024-karthika-pournami-wishes-for-your-family-and-friends-with-hd-photos-beautiful-messages-sd-180865
2024 Karthika Pournami Wishes: మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..!
180865
మీ పిల్లలు జీవితంలో గొప్పగా స్థిరపడాలని, టెక్నాలజీ రంగంలో రాణించాలని, ఆ దేవుడ్ని మనస్పూర్తిగా కోరుకుంటూ.. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈ రోజున పిల్లలకు బైటకు తీసుకెళ్లడం, వాళ్లకు నచ్చిన వస్తువుల్ని కొనిపెట్టడం చేస్తే బాగా ఆనంద పడతారు.
మీ పిల్లలు అన్నిరంగాలలో రాణించాలని, ఆ దేవుడ్ని మనస్పూర్తిగా కోరుకుంటూ.. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈ రోజున పిల్లలకు అందమైన బహుమతులు ఇవ్వడం వంటివి చేసి వారిని సర్ ప్రైజ్ చేయాలని పెద్దలు చెబుతుంటారు.
హ్యాపీ చిల్డ్రన్స్ డే.. మీ పిల్లలకు ఎడ్యుకేషన్ లో మంచిగా రాణించాలని కోరుకుంటూ, ఏక సంతా గ్రహిలాగా ప్రతి విషయాన్ని నేర్చుకుని జీవితంలో బాగా ఎదగాలని కోరుకుంటూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు, మైండ్ రిలాక్స్ ఆటలు కూడా ఆడిస్తుంటారు. అయితే చాలా మంది బాలల దినోత్సవం నేపథ్యంలో తమ పిల్లలకు ఇష్టమైన వాళ్లకు స్పెషల్ గా విష్ చేస్తుంటారు. ఇలాంటి క్రమంలో పిల్లలు దేవుళ్లతో సమానం అని చెప్తుంటారు.
అయితే.. ఈ రోజున పిల్లలకు చాలా మంది స్కూళ్లలో రకరకాల ఆక్టివిటీస్ చేయిస్తుంటారు. పిల్లల చేత స్పీచ్ లు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప నాయకుల వేషధారణలో రెడీ అవ్వాలని చెప్తుంటారు. ఈ రోజున పిల్లలకు రకరకలా గెమ్స్ లు కూడా ఆడిస్తుంటారు.
బాలల దినోత్సంను దేశ మంతట కూడా ఎంతో వేడుకగా జరుపుకుంటాం. మన దేశ తొలి ప్రధాని పండిత్ జవహార్ లాల్ నెహ్రు 1889, నవంబర్ 14 న జన్మించారు. ఆయనకు పిల్లలంటే ఎంతొ ఇష్టం. అందుకే నవంబర్ 14 న బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాయి
Authored By:
Inamdar Paresh
Publish Later:
No
Publish At:
Wednesday, November 13, 2024 - 23:06
Mobile Title:
Happy Childrens day 2024: హ్యాపీ చిల్డ్రన్స్డే.. బాలల దినోత్సవం వేళ మీ ప్రియమైన
Created By:
Indamar Paresh
Updated By:
Indamar Paresh
Published By:
Indamar Paresh
Request Count:
42
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.