Google Chat: గూగుల్‌ చాట్‌.. లవర్‌తో సీక్రెట్‌గా చాట్‌ ఎలా చేయాలి??

How To Use Google Chat: గూగుల్ చాట్ ఒక మెసేజింగ్‌ సర్వీస్‌ యాప్‌. దీని ఉపయోగించడం ఎంతో సులభం. మీ ఫోన్ నెం లేకుండా కేవలం చాట్టింగ్‌ చేస్తే మాట్లాడటానికి ఉపయోగపడుతుంది. మరీ గూగుల్‌ చాట్  అంటే  ఏమిటి? దీని ఎలా ఉపయోగించాలి ? అనేది మనం తెలుసుకుందాం.
 

How To Use Google Chat: గూగుల్ చాట్ ఒక అద్భుమైన చాటింగ్‌ సర్వీస్‌. ఇది గూగుల్‌ ఆప్స్‌లో ఒకటి. దీని ఉపయోగించి మన స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఫీస్‌ పనులను కూడా చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది.  ఇది ఒక రకమైన ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీస్ లాంటిదే. ఈ యాప్‌ను ఉపయోగించి కేవలం మన స్నేహితులతో మాత్రమే కాకుండా ఇతరులతో కూడా సులువుగా చాట్‌ చేసుకోవచ్చు. అయితే ఈ గూగుల్‌ చాట్‌ను ఎలా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకుందాం.

1 /8

ఈ యాప్‌ను ఉపయెగించాలి అంటే ముందుగా మీ కంప్యూటర్‌లో గూగుల్‌ అకౌంట్‌తోనే గూగుల్‌ చాట్‌ను ఉపయోగించవచ్చు.  

2 /8

 ఈ అకౌంట్‌ను ఉపయోగించి మీరు జిమెయిల్, యూట్యూబ్, గూగుల్‌ డ్రైవ్ వంటి ఇతర గూగుల్‌ సర్వీసులను కూడా ఉపయోగించవచ్చు.   

3 /8

ఇప్పుడు  కాంటాక్ట్‌ల లిస్ట్‌లో ఉండే వ్యక్తిని లేదా గ్రూప్‌ను ఎంచుకుని, వారితో చాట్‌ చేయవచ్చు.   

4 /8

చాట్ మాత్రమే కాకుండా కాంటాక్ట్‌లతో వాయిస్‌,  వీడియో కాల్స్ చేయవచ్చు.అలాగే ఫోటోలు, వీడియోలు వంటివి పంపవచ్చు  

5 /8

గూగుల్‌ చాట్‌ కేవలం చాటింగ్‌ కు మాత్రమే కాకుండా ఏదైనా తెలుసుకోవాలంటే ప్రశ్నలను టైప్ చేయగానే, గూగుల్ చాట్ వెంటనే సంబంధిత సమాధానాలను అందిస్తుంది.  

6 /8

గూగుల్ చాట్ అనేక భాషలను అనువదించగలదు, ఇది అంతర్జాతీయ కస్టమర్లను, స్నేహితులతో మాట్లాడటానికి కూడా  సహాయపడుతుంది.  

7 /8

గూగుల్ చాట్ అనేది  కేవలం వ్యాపారాలకు మాత్రమే కాకుండా వివిధ రకాల పనులను చేసుకోవచ్చు. కృత్రిమ మేధస్సు (AI) మెషీన్ లెర్నింగ్‌తో మరింత సేవలు అందిస్తుంది.  

8 /8

ముగింపు: గూగుల్ చాట్ అనేది ఉపయోగకరమైన యాప్. ఇది సమర్థవంతమైన సేవలను అందించడానికి సహాయపడుతుంది.