Gold Rate Today In Hyderabad 09 June 2021: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, మళ్లీ దిగొచ్చిన వెండి ధర

కరోనా సెకండ్ వేవ్‌ ప్రభావం ఇండియాలో తగ్గుముఖం పడుతోంది. బులియన్ మార్కెట్‌పై కొంత ప్రభావం చూపుతోంది. బంగారం ధరలు స్వల్పంగా పుంజుకోగా వెండి ధరలు మాత్రం దిగొచ్చాయి. హైదరాబాద్‌లో బంగారం ధర స్వల్పంగా పెరగగా, ఢిల్లీలోనూ అదే పరిస్థితి ఉంది. వెండి విషయానికొస్తే తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్లోనూ వెండి ధర స్వల్పంగా పతనమైంది.

Gold Rate Update 09 June 2021: కరోనా సెకండ్ వేవ్‌ ప్రభావం ఇండియాలో తగ్గుముఖం పడుతోంది. బులియన్ మార్కెట్‌పై కొంత ప్రభావం చూపుతోంది. బంగారం ధరలు స్వల్పంగా పుంజుకోగా వెండి ధరలు మాత్రం దిగొచ్చాయి. హైదరాబాద్‌లో బంగారం ధర స్వల్పంగా పెరగగా, ఢిల్లీలోనూ అదే పరిస్థితి ఉంది. వెండి విషయానికొస్తే తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్లోనూ వెండి ధర స్వల్పంగా పతనమైంది.

1 /4

Gold Rate Update 09 June 2021: కరోనా సెకండ్ వేవ్‌ ప్రభావం ఇండియాలో తగ్గుముఖం పడుతోంది. బులియన్ మార్కెట్‌పై కొంత ప్రభావం చూపుతోంది. బంగారం ధరలు స్వల్పంగా పుంజుకోగా వెండి ధరలు మాత్రం దిగొచ్చాయి. హైదరాబాద్‌లో బంగారం ధర స్వల్పంగా పెరగగా, ఢిల్లీలోనూ అదే పరిస్థితి ఉంది. వెండి విషయానికొస్తే తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్లోనూ వెండి ధర స్వల్పంగా పతనమైంది.  Also Read: Special Trains From Secunderabad: నేటి నుంచి 4 ప్రత్యేక రైలు సర్వీసులు ప్రారంభం

2 /4

Gold Rate Today In Hyderabad | విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ.50 వేల మార్క్ చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.120 మేర బంగారం ధర స్వల్పంగా పెరిగింది. నేడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,080కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,910కి పుంజుకుంది.

3 /4

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధర వరుసగా నాలుగోరోజు పెరిగింది. ఢిల్లీలో బంగారం ధర రూ.130 మేర పుంజుకోవడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,430 వద్ద మార్కెట్ అవుతోంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,060కు చేరుకుంది. Also Read: Galaxy S21 Mobiles: రూ.10,000 Cashback ప్రకటించిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Samsung

4 /4

కరోనా సెకండ్ వేవ్ వెండి ధరలపై ప్రభావం చూపుతోంది. ఢిల్లీ మార్కెట్‌లో వరుసగా రెండోరోజు వెండి ధర పతనమైంది. రూ.300 మేర ధర దిగిరావడంతో ఢిల్లీలో నేడు 1 కేజీ వెండి ధర రూ.71,400కు క్షీణించింది. హైదరాబాద్, విజయవాడ లాంటి తెలుగు రాష్ట్రాల్లో సైతం వెండి ధర దిగొచ్చింది. తాజాగా రూ.300 మేర దిగిరావడంతో 1 కేజీ ధర రూ.76,000కు పతనమైంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook