Gold Rate Today In Hyderabad 01 June 2021: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధర పుంజుకుంది. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర భారీగా పెరగడా, ఢిల్లీలో వెండి ధర దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 4,800 మేర వెండి ధర పెరగడం గమనార్హం.
Gold Rate Update 01 June 2021: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధర పుంజుకుంది. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర భారీగా పెరగడా, ఢిల్లీలో వెండి ధర దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 4,800 మేర వెండి ధర పెరగడం గమనార్హం.
Gold Rate Today In Hyderabad : తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.120 మేర పుంజుకుంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,080కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,910 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఢిల్లీలో బంగారం మార్కెట్లో ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారంపై రూ.120 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.50,880 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,880 అయింది.
దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర భారీగా దిగొచ్చింది. ఢిల్లీలో వెండి ధర రూ.800 మేర దిగిరావడంతో 1 కేజీ వెండి ధర రూ.71,200కు పతనమైంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర భారీగా పెరిగింది. హైదరాబాద్లో రూ.4,800 మేర వెండి ధర పెరగడంతో తాజాగా 1 కేజీ ధర రూ.76,800కు చేరింది. విజయవాడలో 1 కేజీ వెండి ధర రూ.76,800 వద్ద మార్కెట్ అవుతోంది.