Gold Price Today 17th January 2021: భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండి పతనం

 నూతన సంవత్సరంలో బులియన్ మార్కెట్‌లో తొలి వారం భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా దిగొస్తున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలతో పాటు వెండి ధరలు క్షీణించాయి. 

Gold Rate Update 15th January 2021: నూతన సంవత్సరంలో బులియన్ మార్కెట్‌లో తొలి వారం భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా దిగొస్తున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలతో పాటు వెండి ధరలు క్షీణించాయి. 

1 /4

నూతన సంవత్సరంలో బులియన్ మార్కెట్‌లో తొలి వారం భారీగా పెరిగిన బంగారం ధరలు(Gold Price Today) తాజాగా దిగొస్తున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలతో పాటు వెండి ధరలు క్షీణించాయి.  Also Read: ​WhatsApp Privacy Policy: ప్రైవసీ పాలసీపై వెనక్కి తగ్గిన వాట్సాప్

2 /4

తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad)లలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.540 మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర రూ.49,640కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.500 మేర తగ్గడంతో 10 బంగారం గ్రాముల ధర రూ.45,500 అయింది.

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా రెండో రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధరలు తాజాగా దిగొచ్చాయి. రూ.240 మేర తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,510 వద్ద మార్కెట్ అవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్లపై 10 గ్రాముల బంగారం ధర రూ.48,140గా ఉంది. Also Read: COVID-19 Vaccine: కోవిడ్-19 టీకా ఎవరెవరు తీసుకోకూడదు.. తెలుసా?

4 /4

దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర రూ.1,600 మేర తగ్గింది. నేడు 1 కేజీ వెండి ధర రూ.65,000 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.900 మేర తగ్గింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.69,700కు పతనమైంది. Also Read: ​COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఏ లక్షణాలు కనిపిస్తాయంటే..