బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో వెండి ధర భారీగా పతనమయ్యాయి.
Gold Rate Update 03 February 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో వెండి ధర భారీగా పతనమయ్యాయి.
Gold Price Today 03 February 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు, వెండి ధరలు(Gold Price Today) భారీగా దిగొచ్చాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో వెండి ధర భారీగా పతనమయ్యాయి. Also Read: Today Horoscope 03 February 2021: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 3, 2021 Rasi Phalalu
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ (Hyderabad)లలో బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.380 మేర తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.49,260 అయింది. 22 క్యారెట్ల బంగారం సైతం రూ.350 తగ్గడంతో నేడు 10 గ్రాముల బంగారం ధర రూ.45,150కి పతనమైంది.
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్లపై రూ.670 మేర తగ్గడంతో బంగారం 10 గ్రాముల ధర రూ.51,600 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.850 మేర పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 అయింది. Also Read: ATM Alert: ఇక నుంచి ఆ ATM Transactions మీరు చేయలేరు, కారణమేంటో తెలుసా
ఢిల్లీలో వరుసగా రెండోరోజు వెండి ధర దిగొచ్చింది. తాజాగా వెండి ధర రూ.3,500 మేర దిగిరావడంతో 1 కేజీ వెండి ధర రూ.67,500కి పతనమైంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.4,300 మేర పెరిగింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.75,300కు పుంజుకుంది. Also Read: Web WhatsApp Login: త్వరలో సరికొత్త WhatsApp Privacy ఫీచర్, 2 విధాలుగా వెబ్ లాగిన్