Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో నేటి Gold Rates, స్థిరంగా Silver Price

బులియన్ మార్కెట్‌లో జనవరి నెలాఖరులో బంగారం ధరలు, వెండి ధరలు మిశ్రమంగా నమోదయ్యాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలలో, ఢిల్లీలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.

Gold Rate Update 1st February 2021: బులియన్ మార్కెట్‌లో జనవరి నెలాఖరులో బంగారం ధరలు, వెండి ధరలు మిశ్రమంగా నమోదయ్యాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలలో, ఢిల్లీలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.

1 /4

Gold Price Today 1st February 2021: బులియన్ మార్కెట్‌లో జనవరి నెలాఖరులో బంగారం ధరలు(Gold Price Today), వెండి ధరలు మిశ్రమంగా నమోదయ్యాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలలో, ఢిల్లీలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. Also Read: Personal loans రావాలంటే CIBIL score ఎంత ఉండాలి

2 /4

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad)లలో బంగారం ధర స్వల్పంగా పుంజుకుంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.170 మేర పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.49,970 అయింది. 22 క్యారెట్ల బంగారం సైతం రూ.170 పెరగడంతో నేడు 10 గ్రాముల బంగారం ధర రూ.45,820కి చేరింది.

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో నిన్న రూ.160 మేర బంగారం ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,310 అయింది. నేడు అదే ధరలో మార్కెట్ అవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,960 అయింది. Also Read: How to get MUDRA loans: రూ. 10 లక్షలు వరకు రుణం ఇచ్చే MUDRA loans కి ఎవరు అర్హులు, ఎవరు ఇస్తారు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి 

4 /4

ఢిల్లీలో వరుసగా రెండోరోజు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. ఇటీవల వెండి ధర రూ.2,200 మేర పెరిగడంతో 1 కేజీ వెండి ధర రూ.67,000కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రెండు రోజుల్లోనే రూ.8,600 మేర పెరిగింది. దీంతో ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.74,600 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. Also Read: EPFO: మీరు ఈపీఎఫ్ ఖాతాదారులా, అయితే ఈజీగా EPF Passbook Download చేసుకోండి