Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో పుంజుకున్న బంగారం ధరలు, భారీగా పెరిగిన Silver Price

బులియన్ మార్కెట్‌లో మూడు రోజుల తరువాత బంగారం ధరలు పుంజుకున్నాయి. నేడు వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనించింది.

Gold Rate Update 21 February 2021: బులియన్ మార్కెట్‌లో మూడు రోజుల తరువాత బంగారం ధరలు పుంజుకున్నాయి. నేడు వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనించింది.

1 /4

Gold Price Today 21 February 2021: బులియన్ మార్కెట్‌లో మూడు రోజుల తరువాత బంగారం ధరలు పుంజుకున్నాయి. నేడు వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పెరిగాయి. అదే సమయంలో వెండి ధరలు మరోసారి ఆకాశ్నాంటుతున్నాయి. Also Read: Paytm Offer: పేటీఎం బెస్ట్ ఆఫర్, కేవలం రూ.10 చెల్లించి ఈ ప్రయోజనాలు పొందండి

2 /4

విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad)లలో వరుసగా మూడు రోజులు పతనమైన బంగారం ధర తాజాగా పెరిగింది. నేడు రూ.280 మేర పుంజుకుంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.47,180 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.43,250కి చేరింది. Also Read: SBI Latest News: ఖాతాదారులకు ఎస్‌బీఐ శుభవార్త, ఒక్క ఫోన్ కాల్ ద్వారా PIN జనరేట్ చేసుకోవచ్చు

3 /4

ఢిల్లీలో మూడు రోజుల అనంతరం బంగారం ధరలు పుంజుకున్నాయి. తాజాగా రూ.170 మేర బంగారం ధర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,430 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,400కి చేరింది. Also Read: EPFO Alert: ఈపీఎఫ్ వడ్డీ రావాలంటే 40 లక్షల మంది ఖాతాదారులు ఇలా చేస్తే సరి

4 /4

బులియన్ మార్కెట్‌లో వరుసగా మూడు రోజులు దిగొచ్చిన వెండి ధరలు సైతం తాజాగా పెరిగాయి. ప్రస్తుతం వెండి ధర రూ.300 మేర పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.69,000 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర పెరిగింది. రూ.400 మేర పుంజుకుంది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.74,800కు చేరింది. Also Read: Post Office ఈ మంత్లీ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి, ఇక ప్రతినెలా రూ.4,950 పొందండి