Gold Rate Update 17 February 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గత నాలుగు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి.
Gold Rate Update 17 February 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గత నాలుగు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పాత ధరలతో మార్కెట్ అవుతుండగా, వెండి ధరలు మాత్రం పెరిగాయి. Also Read: 7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు Supreme Court శుభవార్త
విజయవాడ, హైదరాబాద్ (Hyderabad)లలో బంగారం ధర వరుసగా నాలుగో రోజు స్థిరంగా కొనసాగుతోంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.48,290 వద్ద మార్కట్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.44,250గా ఉంది. Also Read: EPFO: 40 లక్షల మంది EPF ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ షాకింగ్ న్యూస్
ఢిల్లీలో గత నాలుగు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,620 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై 10 గ్రాముల బంగారం ధర రూ.46,400 వద్ద మార్కెట్ అవుతోంది. Also Read: Mutual Funds: రోజుకు రూ.70 ఇన్వెస్ట్ చేసి రూ.1 కోటి వరకు పొందవచ్చు, Best Plan వివరాలు మీకోసం
బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. తాజాగా వెండి ధర రూ.400 మేర పెరిగింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.70,200 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.400 మేర పుంజుకుంది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.75,000కు చేరింది.