Galaxy F23 5G for Rs 549: జస్ట్ రూ. 549 కే రూ 23999 విలువైన గెలాక్సీ 5G ఫోన్

Galaxy F23 5G for Rs 549: రూ. 24 వేల విలువైన ఫోన్ జస్ట్ రూ. 549 వస్తోందంటే ఎవరు మాత్రం ఆ ఛాన్స్ వద్దని అనుకుంటారు చెప్పండి. అది కూడా అలాంటిలాంటి ఫోన్ కాదు.. ాం్శాంసంగ్ గెలాక్సీ F23 5G స్మార్ట్ ఫోన్ అంటే కచ్చితంగా జనం ఎగబడతారు కదా..

  • Mar 24, 2023, 19:40 PM IST

Galaxy F23 5G for Rs 549: ఫ్లిప్ కార్ట్ లో ఎన్నో స్మార్ట్ ఫోన్స్ పై ఎన్నో రకాల ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్ ఆఫర్స్, ఎక్స్ చేంజ్ బోనస్, కార్డ్స్ పై డిస్కౌంట్,.. ఇలా అన్నీ కలిపి ఊహించని రీతిలో అతి తక్కువ ధరలోనే ఎన్నోరకాల స్మార్ట్ ఫోన్స్ లభిస్తున్నాయి.

1 /5

Galaxy F23 5G for Rs 549: అలా భారీ ఆఫర్స్ అందుకుంటున్న  స్మార్ట్ ఫోన్స్ జాబితాలో శాంసంగ్ గెలాక్సీ F23 5G ఫోన్ కూడా ఒకటి. రూ. 23,999 విలువైన ఈ ఫోన్ కేవలం రూ.549 లభిస్తుండటం విశేషం.

2 /5

Galaxy F23 5G for Rs 549: ప్రస్తుతం మార్కెట్లో రూ. 23,999 పలుకుతున్న ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో 8 శాతం డిస్కౌంట్ పై రూ.15,999 కే లభిస్తోంది. అంతటితోనే మ్యాటర్ అయిపోలేదండోయ్.

3 /5

Galaxy F23 5G for Rs 549: శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 10 శాతం, ఎస్బీఐ క్రెడిట్ కార్డు EMI లావాదేవీలపై పై 10 శాతం ఇన్ స్టాంట్ డిస్కౌంట్, ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

4 /5

Galaxy F23 5G for Rs 549: ఇవే కాకుండా ముందుగా చెప్పుకున్నట్టుగా ఫ్లిప్ కార్ట్ లో ఈ గెలాక్సీ ఫోన్ రూ.15,999 కే లభిస్తుండగా.. రూ. 15,450 ఎక్స్ చేంజ్ బోనస్ లభిస్తోంది. అంటే మీ వద్ద మంచి వర్కింగ్ కండిషన్ లో ఉన్న ఫోన్ ఉంటే.. రూ. 549 కే ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చన్నమాట. 

5 /5

Galaxy F23 5G for Rs 549: శాంసంగ్ గెలాక్సీ F23 5G ఫోన్ 6.6 FHD+ డిస్‌ప్లే, 5,000 mAh బ్యాటరీ కలిగి ఉంది. వెనుక భాగంలో 50 MP ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్‌, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.