Funny Memes 2023: నవ్వుల మీమ్స్‌తో కొద్ది సేపు నవ్వుకోండి ఇలా..!


Funny Memes 2023: ప్రస్తుతం నెట్టింట లక్షలాది మీమ్స్‌ వైరల్‌ అవుతూ ఉంటాయి. ఈ రోజు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న మీమ్స్‌ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 
 

Funny Memes 2023: ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చాలా రకాల మీమ్స్‌, జోకులు వైరల్ అవుతూ ఉన్నాయి. తరుచుగా మీ ఫ్రెండ్స్‌ సోషల్‌ మీడియాలో రీల్స్‌, ఫోటోల రూపంలో వీటిని పంపుతూ ఉంటారు. ఈ రోజు మేము కూడా మీకు అందిస్తున్నాము, చూసి నవ్వు కోండి. అయితే వీటిలో ఉన్న సెలబ్రిటీస్‌పై సెటైర్స్‌ మీమ్స్ తయారు చేసేవారి వ్యక్తిగతం. ఇవి జీ తెలుగు న్యూస్‌, జీన్యూస్‌కు ఎలాంటి సంబంధమూ లేదు. 
 

1 /9

పుష్ప బామా మందన్నా న్యూ లుక్‌పై వేసిన ట్రోల్స్ మీమ్, ఈ మీమ్‌ను చూస్తే పడి పడి నవ్వాల్సిందే.. (images credit - instagram - glassmatess)

2 /9

కొత్త కాన్సెప్ట్‌తో డైరెక్టర్‌ జీవీ ప్రకాష్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని తయారు చేసిన మీమ్‌ (images credit - instagram - bestie_addiction)  

3 /9

వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే అంతే సంగతని వేసిన మీమ్ (images credit - instagram - naakoduku)

4 /9

ఇన్పిరేషన్ కలిగించే కొన్ని తెలుగు సినిమా పోస్టర్స్‌తో తయారు చేసిన మీమ్‌ (images credit - instagram - thug_trollers)

5 /9

ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్‌ని ఎక్కువ ధరకు కొన్నారని వేసిన మీమ్స్‌.(images credit - instagram - trollwalaa)

6 /9

70 శాతంతో బీటెక్‌లో పాస్‌ అయిన జాబ్‌ రాలేదని నాని ఫోటోలతో క్రియోట్‌ చేసిన మీమ్ ‌(images credit - instagram - addicted_to__memes)

7 /9

అందంగా ఉన్న టీచర్‌పై విద్యార్థులు వేసిన మీమ్‌..(images credit - instagram - thug_trollers)  

8 /9

హ..హ ఈ టీ షర్ట్స్‌లో ప్రత్యేకంగా ఉన్న పేర్లను చూసి తయారు చేసిన మీమ్‌. (images credit - instagram - navvula_dora_brahmi)  

9 /9

ఐపీఎల్‌లో బ్రూక్ వేలం జరిగే క్రమంలో, కావ్య బ్రూక్ ఆటపై వేసిన ఎక్స్‌ప్రెషన్స్ మీమ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. (images credit - instagram - trollmama_)