బోట్ యాంబులెన్స్‌లో అన్ని హెల్త్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దేశంలో తొలి బోట్ యాంబులెన్స్ సర్వీసు డాల్ లేక్‌లో ప్రారంభం కానుంది. (Photos: ANI)
జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో త్వలరో రోడ్ యాంబులెన్స్తో పాటు ఫ్లోటింగ్ యాంబులెన్స్ కూడా అందుబాటులోకి రానుంది. (Photos: ANI)
ఈ కొత్త సర్వీస్ వల్ల వేలాది మందికి ప్రయోజనం కలగనుంది. తారీక్ అహ్మద్ పత్లూ అనే వ్యక్తి దీన్ని ప్రారంభించాడు.(Photos: ANI)
తనకు కోవిడ్-19 వైరస్ సోకిన తరువాత ప్రజలకు బోట్ యాంబులెన్స్ కావాలి అని ఇలా కొత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు.(Photos: ANI)