Bullet train: ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ చూశారా

ప్రతిష్ఠాత్మకమైన ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. 2017 డిసెంబర్ 14న ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి జపాన్ ప్రధాని షింజే ఆబేలు మధ్య 1.08 లక్షల కోట్ల ప్రాజెక్టుగా అంచనా వేశారు.
  • Dec 20, 2020, 14:47 PM IST

Bullet train: ప్రతిష్ఠాత్మకమైన ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. 2017 డిసెంబర్ 14న ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి జపాన్ ప్రధాని షింజే ఆబేలు మధ్య 1.08 లక్షల కోట్ల ప్రాజెక్టుగా అంచనా వేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన కీలకమైన ప్రాజెక్టుల్లో బుల్లెట్ ట్రైన్ ఒకటి. ఇప్పుడీ ప్రాజెక్టు త్వరలోనే పూర్తి కానుంది. ఇప్పుడీ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. 

 

1 /1

భారత్ లోని జపాన్ రాయబారి E5 series sinkansen ఫోటోల్ని షేర్ చేశారు. వీటిని మోడిఫై చేస్తూ ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టుపై బుల్లెట్ ట్రైన్ గా నడపనున్నారు.