Mehreen Pirzada Pics: మెహ్రీన్ పిర్జాదా క్లీవేజ్ షో.. కుర్రాళ్ల మతులు పోగొడుతున్న ఎఫ్ 3 భామ!

Mehreen Pirzada Latest hot Photos. తాజాగా మెహ్రీన్ పిర్జాదా ఓ ఫొటో షూట్ చేశారు. ఆ ఫోటోలలో అమ్మడు క్లీవేజ్ షో అదరగొట్టాడు. అమ్మడి ఎద అందాలకు కుర్రాళ్ల మతులు పోతున్నాయి. 

  • May 23, 2022, 13:44 PM IST
1 /5

తాజాగా మెహ్రీన్ పిర్జాదా ఓ ఫొటో షూట్ చేశారు. ఆ ఫోటోలలో అమ్మడు క్లీవేజ్ షో అదరగొట్టాడు. అమ్మడి ఎద అందాలకు కుర్రాళ్ల మతులు పోతున్నాయి.   

2 /5

సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్ పిర్జాదా.. ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు.   

3 /5

తెలుగులో 'ఎఫ్ 3' చిత్రంతో పాటు హిందీలోనూ అనేక సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు మెహ్రీన్. దళపతి విజయ్, ప్రభాస్ సినిమాలలో కూడా ఛాన్స్ వచ్చినట్టు సమాచారం.  

4 /5

కృష్ణగాడి వీర ప్రేమ గాధ, కేర్ ఆఫ్ సూర్య, మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్ పంతం, నోటా, ఎంతమంచి వాడవురా, కవచం, చాణక్య, ఎఫ్ 2, మంచిరోజులొచ్చాయి, ఎఫ్ 3 సినిమాలలో మెహ్రీన్ నటించారు.

5 /5

నేచురల్ స్టార్ నాని నటించిన 'కృష్ణగాడి వీర ప్రేమ గాధ' సినిమాతో మెహ్రీన్ పిర్జాదా తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో తెలుగులో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.