Mehreen Pirzada Pics: వెరైటీ డ్రెస్సులో మెహ్రీన్ పిర్జాదా.. సగం వరకే షర్ట్ వేసుకుని..!

Mehreen Pirzada Latest Photos. తాజాగా మెహ్రీన్ పిర్జాదా కొన్ని ఫొటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలలో అమ్మడు వెరైటీ డ్రెస్సులో తళుక్కుమన్నారు. మెహ్రీన్ సగం షర్ట్ వేసుకుని అలరిస్తున్నారు. 

  • May 15, 2022, 20:24 PM IST
1 /5

తాజాగా మెహ్రీన్ పిర్జాదా కొన్ని ఫొటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలలో అమ్మడు వెరైటీ డ్రెస్సులో తళుక్కుమన్నారు. మెహ్రీన్ సగం షర్ట్ వేసుకుని అలరిస్తున్నారు.   

2 /5

సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్ పిర్జాదా.. ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. 

3 /5

తెలుగులో 'ఎఫ్ 3' చిత్రంతో పాటు హిందీలోనూ అనేక సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు మెహ్రీన్. దళపతి విజయ్, ప్రభాస్ సినిమాలలో కూడా ఛాన్స్ వచ్చినట్టు సమాచారం.

4 /5

కృష్ణగాడి వీర ప్రేమ గాధ, కేర్ ఆఫ్ సూర్య, మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్ పంతం, నోటా, ఎంతమంచి వాడవురా, కవచం, చాణక్య, ఎఫ్ 2, మంచిరోజులొచ్చాయి, ఎఫ్ 3 సినిమాలలో మెహ్రీన్ నటించారు.

5 /5

నేచురల్ స్టార్ నాని నటించిన 'కృష్ణగాడి వీర ప్రేమ గాధ' సినిమాతో మెహ్రీన్ పిర్జాదా తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో తెలుగులో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.