Esther Anil Hot Photos: పండుగ పూట 'రాంబాబు' చిన్న కూతురు పరువాల విందు.. ఫోటోలు చూశారా?

Esther Anil Hot Photos: దృశ్యం సినిమాలో వెంకటేష్ నటించిన రాంబాబు పాత్రకు చిన్న కుమార్తెగా నటించిన ఎస్తేర్ అనిల్ ఇప్పుడు హీరోయిన్ గా మారి అందాలు ఆరబోసేందుకు సిద్దమైంది. ఆమె అలా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతున్న వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. వాటిపై మీరు కూడా ఒక లుక్ వేసేయ్యండి మరి. 

  • Jan 15, 2023, 17:32 PM IST
1 /5

కేరళలోని పుట్టి పెరిగిన ఎస్తేర్ అనిల్ మలయాళ సినిమాల ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఎక్కువగా బాల నటిగా అనేక సినిమాలు చేసిన ఆమె ఈ మధ్యనే హీరోయిన్గా మారి కొన్ని సినిమాలు చేస్తోంది.     

2 /5

అయితే తెలుగులో ముందుగా ఆమె ఎంట్రీ ఇచ్చిన సినిమా మాత్రం దృశ్యం అనే చెప్పాలి. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ మీనా కుమార్తెగా ఆమె నటించింది.     

3 /5

ఒరిజినల్ దృశ్యం సినిమాలో కూడా ఆమె నటించడంతో తెలుగు దృశ్యంలో కూడా ఆమెనే తీసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దృశ్యం 2 తెలుగు రిలీజ్ అయ్యే లోపు ఆమె హీరోయిన్ గా మారి జోహార్ అనే సినిమా కూడా చేసింది.     

4 /5

ఆ తర్వాత మరోసారి దృశ్యం 2 సినిమాలో వెంకటేష్ చిన్న కుమార్తెగా కనిపించి హాట్ టాపిక్ గా మారింది.   

5 /5

ఈ మధ్యకాలంలో అందాల ఆరబోతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఆమె తాజాగా రెడ్ డ్రస్సులో ఉన్న కొన్ని ఫోటోలు షేర్ చేసింది. వాటిపై మీరు కూడా ఒక లుక్కేయండి మరి.