ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) శుభవార్త అందిస్తోంది. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన 8.5 శాతం వడ్డీని ఒకేసారి ఈ నెలాఖర్లో వినియోగదార్ల జాబితాలో జమ చేయనుంది. గతంలో రెండు విడతలుగా జమ చేయాలని అనుకున్నా..ఇప్పుడు ఒకేసారి జమ చేయనున్నామని ప్రకటించింది.
EPFO Good News: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) శుభవార్త అందిస్తోంది. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన 8.5 శాతం వడ్డీని ఒకేసారి ఈ నెలాఖర్లో వినియోగదార్ల జాబితాలో జమ చేయనుంది. గతంలో రెండు విడతలుగా జమ చేయాలని అనుకున్నా..ఇప్పుడు ఒకేసారి జమ చేయనున్నామని ప్రకటించింది.
ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) నిజంగా శుభవార్తే విన్పించింది. ఈ యేడాదికి సంబంధించి వడ్డీ 8.15 శాతం ఒకసారి..0.35 శాతం మరోసారి కాకుండా..ఒకేసారి 8.50 శాతం వడ్డీని మీ ఖాతాల్లో జమ చేయనుంది.