Deepthi Sunaina: ఎద అందాలు చూపిస్తూ ఎట్రాక్ట్ చేస్తున్న దీప్తి సునైనా, పిక్స్ వైరల్

Deepthi Sunaina: సోషల్ మీడియా క్వీన్ దీప్తి సునైనా తన అందచందాలతో కుర్రాళ్ల చూపులు తనవైపు తిప్పుకునేలా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్ల మతులు పొగోడుతున్నాయి. 
 

1 /6

తెలుగమ్మాయి దీప్తి సునైనా వెబ్ సిరీస్, యూట్యూబ్ వీడియోలతో ఓ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది.   

2 /6

బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చి మరింత ఫేమస్ అయింది దీప్తి. కొద్ది రోజుల కిందట షన్నూకు బ్రేకప్ చెప్పి మరోసారి వార్తల్లో నిలిచింది.   

3 /6

ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ చేస్తూ యూట్యూబ్ లో దూసుకుపోతుంది.   

4 /6

నిజం చెప్పాలంటే ఈ హీరోయిన్‌కి కూడా ఉండనంత క్రేజ్ ఈ బ్యూటీ సంపాదించుకుంది.   

5 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దీప్తి సునైనా తన లేటెస్ట్ ఫోటోలును షేర్ చేస్తూ కుర్రాళ్లకు వల వేస్తోంది.    

6 /6

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట కేక పుట్టిస్తున్నాయి. ఈ అమ్మాయి గ్లామర్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.