In Pics: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మేఘనా రాజ్ సర్జా w/o చిరంజీవి సర్జా

  • Oct 22, 2020, 16:29 PM IST


దివంగత కన్నడ నటుడు చిరంజీవి సర్జా సతీమణి మేఘనా సర్జా నేడు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

1 /6

అబ్బాయి పుట్టాడు అనే వార్త తెలియగానే చిరంజీవి సర్జా మళ్లీ పుట్టాడు అని అభిమానులు ఆసుపత్రి బయట స్వీట్స్ పంచిపెట్టారు.

2 /6

జూనియర్ సర్జా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

3 /6

4 /6

చిరంజీవి సర్జా తమ్ముడు ధ్రువ సుర్జా వెంటనే పదిలక్షల విలువ చేసే ఉయ్యాల్లో పిల్లాడికి కానుకగా ఇచ్చాడు.   

5 /6

6 /6