128GB Storage Phones Under Rs 10,000: కేవలం 10 వేల లోపే 128GB స్టోరేజ్ ప్లస్ మంచి కెమెరాతో వచ్చే స్మార్ట్ ఫోన్స్

128GB Storage Phones Under Rs 10,000: కేవలం 10 వేలలోపే 128GB స్టోరేజ్ ప్లస్ మంచి కెమెరాతో వచ్చే స్మార్ట్ ఫోన్స్ కావాలని వెతుకుతున్నారా ? అయితే ఇదిగో ఈ జాబితా మీ కోసమే. తక్కువ ధరలో ప్రీమియంలో ఫోన్ లుక్, ఫీచర్స్‌తో వచ్చే ఫోన్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

128GB Storage Phones Under Rs 10,000: కేవలం 10 వేల లోపే 128GB స్టోరేజ్‌తో, మ్యాగ్జిమం లెన్స్ కెమెరాతో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్స్ చూస్తే ఎవరైనా టెంప్ట్ కావాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం.. చూసేద్దాం రండి. 

1 /5

Realme C53 128GB ఫోన్ ధర రూ. 9,999 ప్రాసెసర్: ఆక్టా కోర్ (1.8 GHz, డ్యూయల్ కోర్ + 1.8 GHz, హెక్సా కోర్) యునిసోక్ T612 4GB RAM డిస్‌ప్లే : 6.74 అంగుళాలు (17.12 సెం.మీ.) 260 PPI, IPS LCD 90Hz రిఫ్రెష్ రేట్ కెమెరా : 108 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు LED ఫ్లాష్ 8 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh ఫాస్ట్ ఛార్జింగ్ USB కేబుల్: టైప్-సి పోర్ట్

2 /5

Xiaomi Redmi 12 5G ధర రూ. 11,999 ప్రాసెసర్: ఆక్టా కోర్ (2.2 GHz, డ్యూయల్ కోర్ + 1.8 GHz, హెక్సా కోర్) స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 4 GB RAM డిస్‌ప్లే : 6.79 అంగుళాలు (17.25 సెం.మీ.) 396 PPI, IPS LCD 90 Hz రిఫ్రెష్ రేట్ కెమెరా : 50 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు LED ఫ్లాష్ 8 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ : 5000 mAh ఫాస్ట్ ఛార్జింగ్ USB కేబుల్ టైప్-సి పోర్ట్

3 /5

Realme C25Y ధర రూ. 11,399 ప్రాసెసర్: ఆక్టా కోర్ (1.8 GHz, డ్యూయల్ కోర్ + 1.8 GHz, హెక్సా కోర్) యునిసోక్ T610 4 GB RAM డిస్‌ప్లే : 6.5 అంగుళాలు (16.51 సెం.మీ.) 270 PPI, IPS LCD 60Hz రిఫ్రెష్ రేట్ కెమెరా : 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు LED ఫ్లాష్ 8 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ : 5000 mAh ఫాస్ట్ ఛార్జింగ్ మైక్రో-USB పోర్ట్

4 /5

Infinix Hot 30i ధర రూ. 9,999 ప్రాసెసర్: ఆక్టా కోర్ (2.3 GHz, క్వాడ్ కోర్ + 1.8 GHz, క్వాడ్ కోర్) మీడియాటెక్ హీలియో G37 8GB RAM డిస్‌ప్లే: 6.6 అంగుళాలు (16.76 సెం.మీ.) 267 PPI, IPS LCD స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ కెమెరా: 50 MP + 0.08 MP కెమెరాలు డ్యూయల్ LED ఫ్లాష్ 5 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh USB కేబుల్: టైప్-సి పోర్ట్

5 /5