BRO Movie Beauty Ketika Sharma Photos: బ్రో మూవీ బ్యూటీ కేతిక శర్మ చీరకట్టులో మెరుపులు మెరిపించింది. చాలా రోజుల తరువాత ఈ భామ చీరలో అందాలు ఒలకబోసింది. ఉప్పొంగే ఎద అందాలకు కుర్రకారు మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. ఈ పిక్స్‌ను మీరూ చూసేయండి మరి.
24 డిసెంబర్ 1995న న్యూఢిల్లీలో జన్మించింది కేతిక శర్మ. చదువు పూర్తయిన తరువాత మోడలింగ్ కెరీర్ ప్రారంభించింది.
డబ్స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో ఫేమస్ అయింది. టాలీవుడ్ మూవీస్‌తోనే సినీ కెరీర్ ఆరంభించింది ఈ ఢిల్లీ బ్యూటీ.
డాషిండ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది.
ఆ తరువాత లక్ష్య, రంగరంగ వైభవంగా చిత్రాలతో అభిమానులను అలరించింది. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు.
పవర్ స్టార్ వపన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో మూవీపైనే ఈ అమ్మడు ఆశలన్నీ ఉన్నాయి. రేపుగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుండగా.. బ్లాక్‌బస్టర్ హిట్ కొడితే కేతిక కెరీర్ మలుపు తిరగనుందని ఫ్యాన్స్ అంటున్నారు.