Tamannaah Bhatia: గ్రీన్ శారీలో మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ, అసలు నడుము ఉందా

అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ రెండింట్లోనూ రాణిస్తూనే ఈ మధ్యన వెబ్‌సిరీస్‌తో హల్‌చల్ చేస్తున్న మిల్కీ బ్యూటీ, అందాల తార తమన్నా భాటియా లేటెస్ట్ ఫోటోలు మరోసారి హల్‌చల్ చేస్తున్నాయి. ఆకుపచ్చని చీరకట్టులో నడుము అందాలతో శరీరంలోని ఒంపు సొంపులతో పిచ్చెక్కిస్తున్న ఫోటోలు అభిమానుల్ని ఫిదా చేస్తున్నాయి. ఆ ఫోటోలు మీ కోసం..

Tamannaah Bhatia: అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ రెండింట్లోనూ రాణిస్తూనే ఈ మధ్యన వెబ్‌సిరీస్‌తో హల్‌చల్ చేస్తున్న మిల్కీ బ్యూటీ, అందాల తార తమన్నా భాటియా లేటెస్ట్ ఫోటోలు మరోసారి హల్‌చల్ చేస్తున్నాయి. ఆకుపచ్చని చీరకట్టులో నడుము అందాలతో శరీరంలోని ఒంపు సొంపులతో పిచ్చెక్కిస్తున్న ఫోటోలు అభిమానుల్ని ఫిదా చేస్తున్నాయి. ఆ ఫోటోలు మీ కోసం..
 

1 /5

తమన్నా భాటియా తరచూ వార్తల్లో ఉంటుంది. చాలాకాలంగా తమన్నా భాటియాను బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో బంధం కలుపుతూ వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ తమ బంధంపై ఇప్పటి వరకూ ఏ విషయం చెప్పలేదు. 

2 /5

తమన్నా లుక్ అండ్ స్టైల్ ఎంత ప్రత్యేకంగా ఉందో అంతే ప్రత్యేకంగా ఆమె పోజులు ఉన్నాయి. అభిమానుల్ని అందుకే బాగా ఆకట్టుకుంటున్నాయి. 

3 /5

ఇక తమన్నా భాటియా ఈ ఫోటోల్లో ప్రత్యేకమైన చెవి రింగ్స్ ధరించింది. ఆకుపచ్చని చీర ఓ ప్రత్యేకత అయితే ఇయర్ రింగ్స్ మరో ప్రత్యేకత. నెక్లెస్ ధరించకపోయినా ఓపెన్ ఛెస్ట్‌తో విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

4 /5

తమన్నా భాటియా ఆకుపచ్చని చీరలో ధగధగ మెరిసిపోతోంది. మిల్క్ కలర్ మేనిఛాయపై గ్రీన్ కలర్ శారీ ఆమె అందాన్ని మరింత పెంచేసింది. బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్‌తో ఉండటంతో ఇంకా ఆకర్షణీయంగా ఉంది. 

5 /5

ఆకుపచ్చని చీరకట్టులో తమన్నా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఆకుపచ్చని చీరతో కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. అద్భుతమైన స్టైల్, యూనిక్ లుక్‌తో అద్దరగొడుతోంది.