Urvashi rautela: ఆమె రేటు ఎంతో తెలుసా..15 నిమిషాల కోసం..తెలిస్తే మైండ్ బ్లాక్

  • Dec 30, 2020, 18:40 PM IST

 

Urvashi rautela: బాలీవుడ్ నటి..అందాల భామ ఊర్వశి రౌతేేలా ఇప్పుడే కాదు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. గ్లామరస్ ఫోటోలతో..కాస్ట్ లీ డ్రెస్‌లతో..హై ఫీజుతో చర్చల్లోనే ఉంటుంది. ఆమెనే కాదు..ఆమె రేటు కూాడా హాట్‌గానే ఉంది.

1 /5

సాధారణంగా నూతన సంవత్సర వేడుకల ఫంక్షన్లలో ప్రదర్శన ఇచ్చేందుకు సెలెబ్రిటీల్ని పిలిపిస్తుంటారు. ఇలాంటి ప్రోగ్రామ్స్‌కు సెలెబ్రిటీలు ఫీజు వసూలు చేస్తుంటారు. తాజాగా ఊర్వశి రౌతేలాను ఓ ఫంక్షన్‌కు పిలిచారు. మరి ఆమె అడిగిన ఫీజు కోట్లలో ఉందంటే నమ్ముతారా..

2 /5

బాలీవుడ్ నటీనటులు ఇలాంటి ప్రోగ్రామ్స్‌కు సాధారణంగా అయితే 25 నుంచి 50 లక్షల వరకూ తీసుకుంటుంటారు. కానీ ఊర్వశి రౌతేలా ఫీజు మాత్రం దీనికి చాలా రెట్లు ఎక్కువగా ఉంది.

3 /5

ఊర్వశి రౌతేలా పలాజో వర్సాచేలో ఏర్పాటు చేసిన ఒక  న్యూ ఇయర్ వేడుకలో కన్పించనుంది. ఈ ఫంక్షన్‌లో ఆమె ఉండేది కేవలం 15 నిమిషాలే. తీసుకుంటున్న ఫీజు మాత్రం అక్షరాలా 4 కోట్ల రూపాయలు.

4 /5

ఇంత పెద్ద మొత్తంలో ఫీజు..ఏ బాలీవుడ్ నటి లేదా నటుడు తీసుకోలేదు. కానీ ఊర్వశి ఫీజు గురించి తెలుసుకుని అందరూ స్టన్ అవుతున్నారు. 

5 /5

ఊర్వశి రౌతేలా...అద్భుతమైన డ్యాన్స్‌తో అందర్నీ ఆకట్టుకుంటుంది. అభిమానుల్ని ఫిదా చేస్తుంది. ఆమె గ్లామర్ బ్యూటీ కూడా కావడంతో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది.