Mouni Roy Wedding Pics: బాలీవుడ్ నటి, బుల్లి తెర నాగిని మౌనీ రాయ్..ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా..చూడండి ఆ ఫోటోలు

బాలీవుడ్ నటి, బుల్లితెర నాగిని..ఇప్పుడు భర్త సూరజ్ నంబియార్‌తో క్రేజీ ఫోటోల్ని షేర్ చేసింది. మౌనీ రాయ్ అండ్ సూరజ్ నంబియార్ ఫోటోలు ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఇందులో సూరజ్ నంబియార్‌తో పెళ్లి ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ ఒక్కొక్క ఫోటోనూ మీరూ చూడండి

Mouni Roy Wedding Pics: బాలీవుడ్ నటి, బుల్లితెర నాగిని..ఇప్పుడు భర్త సూరజ్ నంబియార్‌తో క్రేజీ ఫోటోల్ని షేర్ చేసింది. మౌనీ రాయ్ అండ్ సూరజ్ నంబియార్ ఫోటోలు ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఇందులో సూరజ్ నంబియార్‌తో పెళ్లి ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ ఒక్కొక్క ఫోటోనూ మీరూ చూడండి
 

1 /5

ఈ ఫోటోలో సూరజ్ నంబియార్..మౌనీ రాయ్‌కు కిస్ ఇస్తూ కన్పిస్తున్నాడు

2 /5

ఈ ఫోటో...మౌనీ రాయ్ హనీమూన్ సందర్భంగా తీసింది. ఇందులో సూరజ్ నంబియార్‌తో కలిసి పోజులిస్తోంది.

3 /5

మౌనీ రాయ్ రెండు సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకుంది. ఇందులో మౌనీ రాయ్ వైట్ కలర్ రెడ్ బోర్డర్ శారీ ధరించి ఉంది. ఇందులో భర్త సూరజ్ నంబియార్‌తో చాలా సన్నిహితంగా కన్పిస్తోంది.

4 /5

ఇప్పుడీ ఫోటోను కూడా చూడండి. ఈ ఫోటోలో మౌనీ రాయ్ పెళ్లికూతురి డ్రెస్‌లో ఉంది. రెడ్ కలర్ పెళ్లి లెహంగా ధరించి ఉంది. 

5 /5

ఈ ఫోటోల్ని మౌనీ రాయ్ తన అధికారిక ఇన్‌స్టా ఎక్కౌంట్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో సూరజ్ నంబియార్‌తో చాలా క్లోజ్‌గా, ఆనందంగా ఉన్నట్టు కన్పిస్తోంది.