Kriti Sanon: గులాబీ రంగు చీరలో అందాలు అరబోసిన కృతి సనన్.. పిచ్చెక్కిస్తోన్న ఫోటోలు..

Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గులాబీ రంగు చీరలో వయ్యారాలు ఒలకబోసింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రకారు మతులు పోగొడుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

Kriti Sanon latest Photos: బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో కృతి సనన్ ఒకరు. ఈమె తెలుగులో వన్ నేనొక్కడినే, దోచేయ్, ఆదిపురుష్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టా లో షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ లేపుతున్నాయి. 
 

1 /5

'వన్ నేనొక్కడినే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కృతి సనన్. ఆ తర్వాత నాగచైతన్యతో దోచెయే అనే సినిమాలో నటించింది.    

2 /5

బాలీవుడ్ లో రాబ్ర, లుకా చుప్పి, హౌస్ పుల్ 4, మిమీ వంటి సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.     

3 /5

గతేడాది వచ్చిన ఆదిపురుష్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.   

4 /5

తాజాగా ఈ బ్యూటీ గులాబీ రంగు చీరలో మెరిసింది.  

5 /5

ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.