Kangana ranaut: ఫుడ్ వ్యాపారంలో అడుగుపెట్టిన కంగనా రనౌత్, కేఫ్ అండ్ రెస్టారెంట్ ప్రారంభం

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ , ప్రముఖ నటి కంగనా రనౌత్ ఇప్పుడు వ్యాపారవేత్తగా మారింది. పుట్టిన ఊరు మనాలీలో కేఫ్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించి..ఫుడ్ అండ్ బెవరేజెస్ వ్యాపారంలో అడుగెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోల్ని కంగనా షేర్ చేసింది. సినీ ప్రపంచంతో పాటు తన మరో కల  ఫుడ్ అండ్ బెవరేజెస్ బిజినెస్ అని కంగనా ట్వీట్ చేసింది. తరచూ వివాదాస్పద వార్తలతో సంచలనమయ్యే కంగనా రనౌత్..ఇప్పుడు వ్యాపారంలో ఏ మేరకు సంచలనం కానుందో మరి.

Kangana ranaut: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ , ప్రముఖ నటి కంగనా రనౌత్ ఇప్పుడు వ్యాపారవేత్తగా మారింది. పుట్టిన ఊరు మనాలీలో కేఫ్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించి..ఫుడ్ అండ్ బెవరేజెస్ వ్యాపారంలో అడుగెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోల్ని కంగనా షేర్ చేసింది. సినీ ప్రపంచంతో పాటు తన మరో కల  ఫుడ్ అండ్ బెవరేజెస్ బిజినెస్ అని కంగనా ట్వీట్ చేసింది. తరచూ వివాదాస్పద వార్తలతో సంచలనమయ్యే కంగనా రనౌత్..ఇప్పుడు వ్యాపారంలో ఏ మేరకు సంచలనం కానుందో మరి.

1 /5

2 /5

3 /5

4 /5

5 /5