Fatima Sana Shaikh: గులాబీ చీరలో మెరిసిన ‘దంగల్’ బ్యూటీ

దంగ‌ల్ సినిమాతో సిల్వ‌ర్ స్క్రీన్‌పై మెరిసింది అందాల భామ ఫాతిమా సనా షేక్‌. అప్పటినుంచి ఈ భామ క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. అయితే ఫాతిమా సనా ఎప్పుడూ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన ఫొటోలను పోస్ట్ చేసి కుర్రకారును పిచ్చెక్కిస్తుంటుంది. అయితే తాజాగా ఆమె గులాబీ చీరలో మెరిసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 
  • Nov 20, 2020, 16:20 PM IST

Actress Fatima Sana Shaikh beautiful pics: దంగ‌ల్ సినిమాతో సిల్వ‌ర్ స్క్రీన్‌పై మెరిసింది అందాల భామ ఫాతిమా సనా షేక్‌. అప్పటినుంచి ఈ భామ క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. అయితే ఫాతిమా సనా ఎప్పుడూ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన ఫొటోలను పోస్ట్ చేసి కుర్రకారును పిచ్చెక్కిస్తుంటుంది. అయితే తాజాగా ఆమె గులాబీ చీరలో మెరిసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

1 /10

దంగల్ త‌ర్వాత అందాల భామ ఫాతిమా సనా థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్, లూడో సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు సూర‌జ్ పే మంగ‌ల్ భారీ చిత్రంలో నటిస్తోంది. 

2 /10

ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా చిన్నప్పుడే తెరంగ్రేటం చేసిన హైదరాబాద్ భామ ఫాతిమా సనా.. టాలీవుడ్‌లో నువ్వు నేను ఒక్కటవుదాం చిత్రంలో నటించింది. 

3 /10

తాజాగా ఫొటో షూట్‌లో పాల్గొన్న ఈ భామ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

4 /10

5 /10

6 /10

7 /10

8 /10

9 /10

10 /10