Esha Gupta Bold Show: ఈషా గుప్తా బోల్డ్ పిక్స్‌తో కుర్రకారు క్లీన్‌బౌల్డ్.. మరింత రెచ్చిపోయిన బాలీవుడ్ భామ

Esha Gupta Instagram Pics: బాలీవుడ్ భామ ఈషా గుప్తా ఎద అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. రోజుకో బోల్డ్ ట్రీట్‌తో మెంటలెక్కిస్తున్న ఈ బ్యూటీ.. సర్‌ప్రైజింగ్ ఫొటోషూట్స్‌తో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. భారీ అందాలతో రచ్చ చేస్తున్న ఈషా గుప్తా లేటెస్ట్ పిక్స్‌ను మీరూ కూడా చూసేయండి మరి..
 

  • Sep 23, 2023, 17:42 PM IST
1 /5

సోషల్ మీడియా తెగ యాక్టివ్‌గా ఉంటోంది ఈషా గుప్తా. హాట్‌ ఫోజులతో అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గేదేలే అంటోంది.    

2 /5

ఈషా గుప్తా ఎలాంటి డ్రెస్ వేసుకున్నా.. కుర్రకారుకు మాత్రం అదిరిపోయే ట్రీట్ గ్యారంటీగా ఇస్తోంది.  

3 /5

జన్నత్ 2 మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. వరుసగా సినీ అవకాశాలు దక్కించుకుని స్టార్‌గా ఎదిగింది.   

4 /5

తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ భామ సుపరిచితమే. వినయ విధేయ రామ మూవీలో ఒక స్పెషల్ ఐటెం సాంగ్‌లో మెరిసింది.  

5 /5

తాజాగా నాభి కిందకి ఉన్న లెహంగా ధరించి.. బ్లౌజ్‌లో ఎద అందాలతో కవ్వించింది. ఈ పిక్స్‌ నెటిజన్లకు పిచ్చెక్కిస్తున్నాయి.