Bipasa Basu Pics: 45 ఏళ్ల ప్రాయంలో నీలి రంగు చీరలో మెరిసిపోతున్న బిపాసా బసు

బాలీవుడ్ మేటి నటి  బిపాసా బసు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అందం, అభినయానికి కేరాఫ్ అడ్రస్. అందచందాలతో, సెక్సీ ఫిగర్‌తో లక్షలాది కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అత్యంత విభిన్నంగా సాంప్రదాయమై చీరకట్టులో వెలిగిపోతోంది. నీలి రంగు చీరలో బిపాసా మరింత అందంగా కన్పిస్తోంది. 

Bipasa Basu Pics: బాలీవుడ్ మేటి నటి  బిపాసా బసు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అందం, అభినయానికి కేరాఫ్ అడ్రస్. అందచందాలతో, సెక్సీ ఫిగర్‌తో లక్షలాది కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అత్యంత విభిన్నంగా సాంప్రదాయమై చీరకట్టులో వెలిగిపోతోంది. నీలి రంగు చీరలో బిపాసా మరింత అందంగా కన్పిస్తోంది. 
 

1 /5

చూస్తుండగానే బిపాసా బసు లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. బిపాసా అందానికి అందరూ దాసోహులౌతున్నారు. 

2 /5

నీలి రంగు చీరతో పాటు చెవులకు ధరించిన సిల్వర్ రంగు ఇయర్ రింగ్స్ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. అటు చీరపై కూడా సిల్వర్ రంగు స్టోన్స్ ఉండటంతో మ్యాచింగ్ సరిగ్గా ఫిట్ అయింది. 

3 /5

నీలి రంగు చీరలో, నీలి రంగు బొట్టు పెట్టి అప్సరసలా ధగధగలాడుతోంది.   

4 /5

బిపాసా బసుకు ఇటీవల ఓ అవార్డుతో సత్కరించారు.  ఈ సందర్భంగా ఆమె నీలిరంగు చీరలో తళుక్కుమంది

5 /5

బిపాసా బసు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ప్రతి సారీ అభిమానులకు ఏదో ఒక కొత్త లుక్స్‌తో సందడి చేస్తుంటుంది. తాజాగా నీలి రంగు చీరకట్టి మరింత అందంగా కన్పించింది. ఆమె అందం చూసి ఫ్యాన్స్  మరోసారి ఫిదా అయ్యారు.