Ananya Panday: లైగర్ హీరోయిన్‌ని ఇలా చూస్తే తట్టుకోలేరు మీరు

Ananya Panday: బాలీవుడ్ హీరోయిన్, లైగర్ కథానాయిక అనన్యా పాండే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. చూడచక్కని శరీర సౌష్ణవంతో ఇట్టే ఆకట్టుుకుంటోంది. తాజాగా పల్చటి చీరకట్టులో ఫోటోషూట్ చేసి అందర్నీ మైమరపించింది. ఆ ఫోటోలు మీ కోసం...

Ananya Panday: పలుచని పసుపు చీర ధరించి...స్లీవ్‌లెస్‌లో నెక్ జాకెట్‌తో ఎద అందాలు ప్రదర్శిస్తూ టెంపరేచర్ హీటెక్కిస్తోంది అనన్యా పాండే. తాజాగా షేర్ చేసిన ఫోటోలు అందుకే వైరల్ అవుతున్నాయి. అనన్యా పాండే చీరకట్టులో అప్సరసలా వెలిగిపోతోంది.
 

1 /6

పసుపు చీరకట్టులో ఫోటోల్లో చాలా సహజంగా కన్పిస్తోంది. అందుకే ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

2 /6

ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోల్లో అనన్యా పాండే పసుపు చీరలో ధగధగ మెరిసిపోతోంది. అందమంతా ఒక్కచోట చేరినట్టు అన్పిస్తోంది.

3 /6

పలుచటి పసుపు చీరలో హాఫ్ షోల్డర్ బ్లౌజ్ ధరించిన పోజులో నడుము అందాలు చూపిస్తూ సెగలు రేపుతోంది. 

4 /6

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పసుపు చీరకట్టి ఫోటోషూట్ చేసింది ఈ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

5 /6

అనన్యా పాండే సోషల్ మీడియాపై చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అప్‌డేట్ పోస్ట్‌లు, స్టోరీల ద్వారా అభిమానులకు చేరువయ్యేలా చేస్తుంటుంది.\

6 /6

బాలీవుడ్ నటి అనన్యా పాండే గత కొద్దికాలంగా ఆదిత్య రాయ్ కపూర్‌తో సహజీవనం చేస్తోందనే వార్తలు విన్పిస్తున్నాయి. దాంతోపాటు ఆయుష్మాన్ ఖురానా అప్‌కమింగ్ సినిమా డ్రీమ్‌గర్ల్ 2 గురించి సోషల్ మీడియాలో చర్చనీయాంశమౌతోంది.