SHOCKING: అభిని నామినేట్ చేసిన హరిక, అఖిల్‌కు షాకిచ్చిన మోనల్

Abhijeet Got Shock In Bigg Boss Telugu 4 | తెలుగు రియాల్టీ షో  బిగ్‌బాస్ 4వ సీజన్ చివరి అంకానికి చేరుకుంటోంది. మరో మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది.

  • Nov 30, 2020, 17:15 PM IST

 Abhijeet Got Shock In Bigg Boss Telugu 4 | కంటెస్టెంట్స్ సిద్ధం అవుతున్నారు. బంధాలు బోండాలు పక్కన పెట్టి బోల్డ్‌గా గేమ్ ఆడేస్తున్నారు. అయితే అన్నింటికన్నా ఎక్కువగా షాకింగ్ కలిగించే విషయం మాత్రం అభిజిత్‌ను హారిక నామినేట్ చేయడం..

1 /6

ఇటు అభిజిత్, హారిక, అటు మోనాల్ , అఖిల్ ఒకప్పుడు దోస్త్ మేరా దోస్త్ అన్నట్టుగా ఉన్న వీరి మధ్య అసలైన పొటీ ఇక చూడొచ్చు. అంటే అసలైన ఆట ఇంకా మిగిలే ఉంది అన్నమాట.  

2 /6

ఈ వారం హారిక, అభితోపాటు , మోనాల్ అఖిల్ జంటను కూడా బ్రేక్ చేశాడు బిగ్‌బాస్.  Also Read |  Bigg Boss 4 Telugu: అందరూ అభినే టార్గెట్ చేస్తున్నారా ?

3 /6

గేమ్ ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఇక మనసులో ఏమున్నా.. గేమ్ ఆడాల్సిందే. దాంతో హారిక ఇష్టం లేకున్నా అభిని నామినేట్ చేసింది అని ఆమె ముఖం చూస్తేనే అర్థం అవుతోంది. Also Read |  జేమ్స్ బాండ్ కన్నా.. Abhijith, Harika మధ్య బాండ్ ఎక్కువ..ఫ్రెండ్షిప్ అంటే అదేగా..

4 /6

నిజానికి అభిజిత్ , హారిక మంచి ఫ్రెండ్స్ ఒకరిని ఒకరు నామినేట్ చేసుకునే రకం కాదు. కానీ నాగ్ చివాట్లు పెట్టడంతో ఇలా చేసింది హారిక అనుకోవచ్చు. ఎందుకంటే అభిజిత్ మిగితా కంటెస్టెంట్స్ కంటే కాస్త స్ట్రాంగ్‌ అని హారిక అభిప్రాయం.Also Read | బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో అరియానా గ్లోరీ క్యూట్ రియాక్షన్స్ చూస్తే పడిపోతారు 

5 /6

అయితే ఇటీవలే హోస్ట్ కింగ్ నాగార్జున హారిక క్లాస్ తీసుకున్నాడు. ఫేవరిజం చూపించకుండా గేమ్ ఆడమని చెప్పాడు. ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.

6 /6

ఇవాళ విడుదలైన ప్రోమోలో నామినేష్ (Nomination In Bigg Boss Telugu 4 ) ప్రక్రియ మొదలైనట్టు కనిపించింది. ఇందులో అభిని హారిక నామినేట్ చేసింది.