Bigg Boss Divi: తడిచిన శారీలో నడుము ఒంపులతో బిగ్‌బాస్ దివి మంటలు..!

Bigg Boss Divi Latest Pics: "నువ్వు వచ్చి వెళ్ళిపోతావు.. నువ్వు వదిలేసిన పాదముద్రల్లా నేను మిగిలిపోతాను" ఏంటి కోట్ కొత్తగా ఉందని చూస్తున్నారా..? బిగ్ బాస్ బ్యూటీ దివి అందమైన పిక్స్‌తోపాటు అదిరిపోయే కొటేషన్స్‌తో నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా మేకప్‌ లేకుండా నేచురల్ అందాలతో నడుము ఒంపులు చూపిస్తూ మత్తెక్కించింది. 
 

  • Sep 25, 2023, 00:50 AM IST
1 /5

బిగ్ బాస్‌ షోతో క్రేజ్ తెచ్చుకుని సక్సెస్ అయిన అతికొద్ది మందిలో దివి ఒకరు అని చెప్పొచ్చు. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన దివి.. భారీ క్రేజ్ సొంతం చేసుకుని బయటకు వచ్చిన విషయం తెలిసిందే.    

2 /5

ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి అందరీ దృష్టిని ఆకర్షించింది.  

3 /5

ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న పుష్ప-2లోనూ దివికి మంచి రోల్ దక్కినట్లు తెలుస్తోంది. జర్నలిస్టుగా యాక్ట్ చేస్తోంది.  

4 /5

ఓ వైపు సినిమాలు చేస్తునే.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ట్రీట్‌తో అభిమానులకు చెమటలు పట్టిస్తోంది.  

5 /5

తాజాగా శారీలో నడుం అందాలు చూపిస్తూ.. కళ్ల చెదిరే అందాలతో పిచ్చెక్కించింది.