Bigg Boss Divi: అదిరే ఫొటోషూట్‌లో బిగ్‌బాస్ దివి.. పల్లెటూరి భామగా కొంటె చూపులు

Bigg Boss Divi Latest Pics: అదిరిపోయే ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది బిగ్‌బాస్ దివి. ఈ భామ అందాల ప్రదర్శనకు నెటిజన్లకు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. నెట్టింట భారీ క్రేజ్ ఉండడంతో ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ పెంచుతూ అలరిస్తోంది. తాజాగా షేర్ చేసిన పిక్స్ మతిపోగుడుతున్నాయి.
 

  • Aug 27, 2023, 23:09 PM IST
1 /5

కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అంటూ దివి శారీ పిక్స్‌ను షేర్ చేసింది. పల్లెటూరులో పాతకాలపు అమ్మాయి మేకోవర్‌లో దర్శనమిచ్చింది.  

2 /5

బ్రౌన్ కలర్ శారీ.. ఓపెన్ షోల్డర్ బ్లౌజ్‌లో  బిగ్‌బాస్‌ భామ నెటిజన్లకు ఊపిరి ఆడకుండా చేస్తోంది. తన ప్రియుడి కోసం ఎదురుచూస్తున్నట్లు దీనంగా ఫొటోలకు పోజులిచ్చింది.  

3 /5

బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా.. అంటూ మంచి మంచి కొటేషన్స్‌ను కూడా పంచుకుంటోంది దివి.  

4 /5

బిగ్ బాస్ నాలుగో సీజన్ ద్వారా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన దివి.. హౌస్‌ నుంచి బయటకు వచ్చన తరువాత ఓ రేంజ్‌లో ఏర్పడింది. సినిమా ఆఫర్లతో బిజీగా మారిపోయింది.  

5 /5

మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్, భోళాశంకర్ సినిమాల్లో నటించిన దివి.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2లో న్యూస్ రిపోర్టర్‌గా యాక్ట్ చేస్తోంది.