Nayani Pavani: ఎర్రకోకలో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న నయని పావని, ఫోటోలు వైరల్

Nayani Pavani: బిగ్ బాస్ షోలో ఉన్నది వారం రోజులైనా సరే తన ఆటతో అందరినీ మెప్పించింది నయని పావని. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. 
 

Nayani Pavani Pics viral: బిగ్‍బాస్ తెలుగు సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ద్వారా కంటెస్టెంట్‏గా ఎంట్రీ ఇచ్చింది నయని పావని. హౌస్ లో ఒక వారమే ఉన్నప్పటికీ తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది. ఈమెది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ బిగ్ బాస్ షోపై విమర్శలు కురిపించారు నయని ఫ్యాన్స్. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. 
 

1 /6

తొలుత టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయింది నయని పావని.   

2 /6

ఆ తర్వాత యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.  

3 /6

చిత్తం మహారాణి, సూర్యకాంతం వంటి సినిమాల్లో కూడా నటించింది.   

4 /6

ఈటీవీ డ్యాన్స్ షో ఢీ సీజన్ 15లో పాల్గొని అందరినీ ఆకట్టుకుంది.   

5 /6

ఇటీవల బిగ్‍బాస్ తెలుగు సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ద్వారా కంటెస్టెంట్‏గా ఎంట్రీ ఇచ్చింది.   

6 /6

తాజాగా తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ తో నయని చేసిన సాంగ్ నెట్టింట రచ్చ లేపుతోంది.