Bigg-Boss-beauty-photo-gallery:బ్లూ కలర్ డ్రెస్సులో సెగలు రేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ

Instagram/realhinakhan
  • Oct 20, 2020, 02:52 AM IST

బిగ్ బాస్ 11 హింది రియాలిటీ షోలో రన్నరప్‌గా నిలిచిన హినా ఖాన్‌కి ఆ షోలో విజేతగా నిలిచిన శిల్పా షిండే కంటే ఎక్కువ నేమ్ అండ్ ఫేమ్ వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆ షోలో గెలిచిన శిల్పా షిండేతో పోల్చుకుంటే.. రన్నర్ హినా ఖాన్‌ ఆ షో ద్వారా ఎక్కువ మొత్తంలో వెనకేసుకున్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. కొద్దిలో టైటిల్ చేజార్చుకున్న హినా ఖాన్ మళ్లీ బిగ్ బాస్ 14వ సీజన్‌లోనూ స్పెషల్ గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది. హినా ఖాన్‌తో పాటు బిగ్ బాస్ పాత సీజన్స్‌లో పాల్గొని తమ సత్తా నిరూపించుకున్న సిద్ధార్థ్ శుక్లా, గౌహర్ ఖాన్ కూడా ఈ షోలో పాల్గొంటున్నారు. Image credit: Instagram/realhinakhan

1 /9

Image credit: Instagram/realhinakhan

2 /9

Image credit: Instagram/realhinakhan

3 /9

Image credit: Instagram/realhinakhan

4 /9

Image credit: Instagram/realhinakhan

5 /9

Image credit: Instagram/realhinakhan

6 /9

Image credit: Instagram/realhinakhan

7 /9

Image credit: Instagram/realhinakhan

8 /9

Image credit: Instagram/realhinakhan

9 /9

హినా ఖాన్‌తో పాటు బిగ్ బాస్ పాత సీజన్స్‌లో పాల్గొని తమ సత్తా నిరూపించుకున్న సిద్ధార్థ్ శుక్లా, గౌహర్ ఖాన్ ఈ సీజన్‌లో 14 రోజుల పాటు కనిపించనున్నారు. అంతేకాకుండా వీళ్లకు గేమ్‌ని ప్రభావితం చేసేలా స్పెషల్ పవర్స్ కూడా ఉండనున్నట్టు బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్ సల్మాన్ ఖాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. Image credit: Instagram/realhinakhan