Bigg Boss Divi: దివి నుంచి దిగివవచ్చిన సాగరకన్య.. బిగ్‌బాస్ బ్యూటీ అందాలు అదరహో..!

Bigg Boss Divi Photoshoot: బిగ్‌బాస్ బ్యూటీ దివికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లే. ఈ అమ్మడు సోషల్ మీడియా ఒక్క ఫొటో పెట్టినా.. క్షణాల్లో నెట్టింగ చక్కర్లు కొడుతుంది. తాజాగా సాగరకన్యగా చేసిన ఫొటో షూట్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. మీరూ ఓ చూపు చూసేయండి. 

1 /5

హైదరాబాద్‌లో పుట్టిన పెరిగిన దివి.. మోడల్‌గా కెరీర్ ఆరంభించింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా భారీగా పెరిగింది.   

2 /5

మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోషూట్స్‌తో రచ్చ చేస్తోంది. హాట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.   

3 /5

మహేష్ బాబు మహార్షి, మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలతో దివికి మంచి గుర్తింపు దక్కింది.  

4 /5

ప్రస్తుతం పుష్ప-2లోనూ నటిస్తోంది దివి. ఇటీవల విడుదలైన వీడియోలో రిపోర్టర్‌గా మెరిసింది.  

5 /5

తాజాగా సాగరకన్యగా సముద్రపు ఒడ్డున ఈ ముద్దుగుమ్మ దిమ్మతిరిగే పోజులు ఇచ్చింది. కామెంట్లలో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.