Ashu Reddy: ఈఫిల్ టవర్ ఎదుట అషు రెడ్డి హాట్ షో.. కుర్రకారుకు కిక్కే కిక్కు

Bigboss Ashu Reddy: బిగ్ బాస్‌ బ్యూటీ అషు రెడ్డి హాట్ షోతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ప్రస్తుతం పారిస్ ట్రిప్‌లో ఉన్న ఈ బ్యూటీ.. ఈఫిల్ టవర్ ముందు రచ్చ చేసింది. సిటీ ఆఫ్‌ లవ్ అండ్ లైట్స్‌ అంటూ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. మీరూ ఓ లుక్కేయండి
 

  • Oct 29, 2022, 22:36 PM IST
1 /5

జూనియర్ సమంతగా టిక్ టాక్‌ వీడియోలతో సోషల్ మీడియాలో భారీ క్రేజ్ సంపాదించుకుంది అషు రెడ్డి.  

2 /5

కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌, ప్రైవేట్ సాంగ్స్‌తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.  

3 /5

ఆ తరువాత బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది.  

4 /5

కాంట్రవర్సీ ఇంటర్వ్యూలు, రాహుల్ సిప్లింగజ్‌‌తో లవ్ ట్రాక్, పవన్ కళ్యాణ్ టాటూలతో ఈ అందగత్తె నిత్యం వార్తల్లోనే ఉంది.   

5 /5

ప్రస్తుతం పారిస్ ట్రిప్‌లో ఉన్న అషురెడ్డి.. అందాల ప్రదర్శనతో అభిమానులను అలరిస్తోంది.