Sreeleela Pics: మత్తెక్కించే ట్రీట్ ఇచ్చిన శ్రీలీల.. ఈ పిక్స్ చూస్తే హార్ట్ బీట్ డబుల్ అవ్వడం ఖాయం

Sreeleela Latest Photos: ప్రస్తుతం శ్రీలీల తీరికలేని షెడ్యూల్‌తో ఫుల్ బిజీగా ఉంది. టాలీవుడ్ టాప్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ.. వరుసగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అలరించేందుకు రెడీ అవుతోంది. రవితేజ సరసన నటించిన ధమాకా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో శ్రీలీల కెరీర్ జెడ్ స్పీడ్‌లో దూసుకుపోతుంది.

  • Oct 13, 2023, 23:44 PM IST
1 /5

టాలీవుడ్‌లో పెళ్లి సందD సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. ధమాకాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.  

2 /5

ఈ మూవీలో శ్రీలీల డ్యాన్స్‌కు.. ఎక్స్‌ప్రెషన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిందంటే శ్రీలీల కూడా కారణమని చెబుతుంటారు.  

3 /5

ధమాకా విడుదలకు ముందే శ్రీలీలకు ఆఫర్లు క్యూకట్టాయి. సూపర్ హిట్ అందుకున్న తరువాత ఆ జోరు మరింత పెరిగింది.  

4 /5

పవన్ కళ్యాణ్‌, మహేష్ బాబు, బాలకృష్ణ, రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల సినిమాల్లో యాక్ట్ చేస్తోంది.  

5 /5

భగవంత్ కేసరి మూవీలో బాలయ్యకు కూతురిగా శ్రీలీల నటిస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన సాంగ్స్, ట్రైలర్‌తో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి.