Best Protein Foods: మాంసాహారాన్ని మించి ప్రోటీన్లు అందించే 5 బెస్ట్ వెజిటబుల్ ఫుడ్స్ ఇవే

చాలామంది ప్రోటీన్ ఫుడ్ అంటే మాంసాహారమే అనుకుంటారు. అత్యధికంగా ప్రోటీన్స్ ఉండేది నాన్ వెజ్ ఆహారంలోనే అనే ఆలోచనలో ఉంటారు. కానీ 5 రకాల శాకాహార భోజనంలో మాంసాహారాన్ని మించి ప్రోటీన్లు ఉంటాయని చాలా మందికి తెలియదు. ఆ వివరాలు మీ కోసం.

Best Protein Foods: చాలామంది ప్రోటీన్ ఫుడ్ అంటే మాంసాహారమే అనుకుంటారు. అత్యధికంగా ప్రోటీన్స్ ఉండేది నాన్ వెజ్ ఆహారంలోనే అనే ఆలోచనలో ఉంటారు. కానీ 5 రకాల శాకాహార భోజనంలో మాంసాహారాన్ని మించి ప్రోటీన్లు ఉంటాయని చాలా మందికి తెలియదు. ఆ వివరాలు మీ కోసం.

1 /5

Buckwheat Flour Buckwheat Flourలో  ప్రోటీన్లు చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి. ఈ పిండితో రోటీ చేసుకుని తింటారు

2 /5

శెనగలు కాబూలీ శెనగల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఉత్తరాదిన ఛోళే అని పిలుస్తారు. ఆరోగ్యానికి చాలా మంచిది.

3 /5

సోయా బీన్స్ సోయా బీన్ అనేది మొక్క నుంచి వచ్చే ప్రోటీన్ ఫుడ్. శరీరంలో ప్రోటీన్లు పుష్కలంగా ఉండాలంటే వారంలో ఓసారి తప్పకుండా సోయా బీన్ తీసుకోవాలి.

4 /5

క్వినోవా క్వినోవా అనేది బరువు తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనిని కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్ అని పిలుస్తారు.

5 /5

చియా సీడ్స్ చియా సీడ్స్ వినియోగం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఇందులో కూడా ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి.