Best Foods for Children: పిల్లలకు ఈ ఐదు పదార్ధాలు తిన్పిస్తే చాలు బ్రెయిన్ కంప్యూటర్ కంటే వేగం

Best Foods for Children: ఇంట్లో పిల్లలకు మెరుగైన, సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు పోషక పదార్ధాలు పుష్కలంగా లభించే 5 రకాల పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలి. వీటివల్ల మస్తిష్కం పనితీరు మెరుగుపడుతుంది.
 

Best Foods for Children: పిల్లల ఎదుగుదలకు విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్ వంటి న్యూట్రియంట్లు చాలా అవసరం. మీ పిల్లల పూర్తి ఎదుగుదల, అభివృద్ధికి  5 రకాల సూపర్ ఫుడ్స్ తప్పకుండా తీసుకోవడం వల్ల పిల్లలు మరింత అభివృద్ధి చెందుతారు.
 

1 /5

ఓట్స్ అనేవి చాలా హెల్తీ ఫుడ్. ఇందులో సాల్యుబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. దాంతో పాటు బీటా గ్లూకోన్ ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు కూడా దోహదపడుతుంది.

2 /5

3 /5

సండే లేదా మండే రోజూ ఒక గుడ్డు తప్పనిసరి అంటారు. పోషక పదార్ధాలు మెండుగా ఉండే పదార్ధమిది  

4 /5

ఇక డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వివిధ రకాల రోగాలు రాకుండా కాపాడేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.  

5 /5

అరటి పండ్లు ఆరోగ్యానిక్ చాలా మంచివి. రోజూ అరటి తినేవవారికి శరీరానికి కావల్సిన విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఎ, మెగ్నీ,షియం, పొటాషియం, ఫైబర్ వంటివి ఉన్నాయి.