Balkampet Yellamma Kalyanam: బల్కంపేట ఎల్లమ్మ పెళ్లి కూతురాయెనే.. శివయ్యను పెళ్లాడెనే

Balkampet Yellamma Kalyanam 2024: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుంచి భక్తులు బారులు తీరి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మొక్కులు చెల్లించుకున్నారు. కాగా ఏర్పాట్ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

1 /9

Balkampet Yellamma Kalyanam: అంగరంగ వైభవంగా జరిగిన బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.

2 /9

Balkampet Yellamma Kalyanam: ఆషాఢ మాసం తొలి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

3 /9

Balkampet Yellamma Kalyanam: బల్కంపేట ఎల్లమ్మకు మాంగళ్య ధారణ చేస్తున్న అర్చకులు

4 /9

Balkampet Yellamma Kalyanam: వేదమంత్రోచ్ఛరణాల నడుమ కొనసాగిన హైదరాబాద్‌ ఇలవేల్పు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం.

5 /9

Balkampet Yellamma Kalyanam: ఉత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి వచ్చారు.

6 /9

Balkampet Yellamma Kalyanam: ప్రభుత్వం తరఫున కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు.   

7 /9

Balkampet Yellamma Kalyanam: కాగా కల్యాణోత్సవంలో జోగిని శ్యామల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖతో వాగ్వాదానికి దిగారు.

8 /9

Balkampet Yellamma Kalyanam: కల్యాణోత్సవానికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు సురేఖ, ప్రభాకర్‌, మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే నాగేందర్‌ తదితరులు హాజరయ్యారు.  

9 /9

Balkampet Yellamma Kalyanam: ఏర్పాట్ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తోపులాట జరిగి కొందరికి గాయాలయ్యాయి.