Amritha Aiyer Photos: అందంతో మాయ చేస్తున్న అర్జున ఫల్గుణ బ్యూటీ అమృత అయ్యర్​!

Amritha Aiyer Photos: రెడ్​ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో కుర్రకారు మది దోచేసిన హీరోయిన్​ అమృత అయ్యర్​. పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ కన్నడ బ్యూటీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

  • Feb 14, 2022, 17:06 PM IST
1 /6

అమృత అయ్యర్​ 1994 మే 14 కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది.

2 /6

2018లో విడుదలైన 'పడైవీరన్' అనే తమిళ​ సినిమాతో హీరోయిన్​గా కెరీర్​ ప్రారంభించింది. ఈ సీనిమాకు ఉత్తమ తమిళ హీరోయిన్​ (డెబ్యూ మూవీ) కేటగిరీలో సైమా అవర్డ్స్​కు నామినేట్ అయింది.

3 /6

తమిళ స్టార్ హీరో విజయ్​ ప్రధాన పాత్రలో వచ్చిన బిగిల్' సినిమాలోనూ.. ఓ కీలక పాత్ర పోషించింది. దీనితో అమెకు ఇతర భాషల్లోనూ అవకాశాలు ప్రారంభమయ్యాయి.

4 /6

రామ్​ హీరోగా వచ్చిన రెడ్​ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

5 /6

ఇటీవల విడుదలైన 'అర్జున ఫల్గుణ' సినిమాలో పల్లెటూరి అమ్మాయిలా కనిపించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

6 /6

తేజా సజ్జ సరసన 'హను మాన్'​ అనే సినిమాలోను నటిస్తోంది. తెలుగులో అమృత అయ్యర్​కు ఇది నాలుగో సినిమా.