వేల సంవత్సరాల క్రితం క్యాంటీన్లు ఎలా ఉండేవో చూడండి..

  • Dec 31, 2020, 07:46 AM IST
1 /5

ప్రపంచంలో నిత్యం ఎన్నో వింత ఘటనలు జరుగుతుంటాయి. నిత్యం కొత్త కొత్త విషయాలు ప్రపంచం (World) ముందుకు వస్తుంటాయి.

2 /5

ఎన్నో రాజ్యాలు రాత్రికి రాత్రే మాయం అయ్యాయి. అందులో ఇటలీలోని పాంపియో కూడా ఒకటి. 

3 /5

అగ్నిపర్వత విస్పోటనం వల్ల అంతం అయిన పాంపీ నగరం గురించి కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

4 /5

ఇటీవలే పరిశోధకులు 2000 సంవత్సరం క్రితం నాటి క్యాంటీన్‌ను కనుగొన్నారు.

5 /5

ఈ క్యాంటీన్‌కు వచ్చేవారికి వేడి వేడి భోజనం అందించేవారట.