Anikha Surendran: చీరకట్టులో చంపేస్తున్న బుట్టబొమ్మ, బ్యూటిఫుల్ పిక్స్ వైరల్

Anikha Surendran viral pics: బుట్టబొమ్మ అనిఖా సురేంద్రన్ చీరకట్టులో మెరిసింది. ఇందులో ఈ బ్యూటీ గ్లామర్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడు క్యూట్ పిక్స్ మీరు చూసేయండి. 
 

1 /5

గతేడాది 'బుట్టబొమ్మ' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనిఖా సురేంద్రన్. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.   

2 /5

ఈమె బాల నటిగానే ఎక్కువ సినిమాలు చేసింది. కదా తుదారున్ను (2010), యెన్నై అరిందాల్ (2015) మరియు విశ్వాసం (2019) వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.   

3 /5

ఈమె మెుదటి చిత్రం 2007లో వచ్చిన  ఛోట్టా ముంబై. ఆమె క్లైమాక్స్ కొన్ని సెకన్లపాటు కనిపిస్తుంది.   

4 /5

అనిఖా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది.   

5 /5

తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో మెరిసింది. ఇందులో చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది.