Butta Bomma Movie: హీరోయిన్ గా అజిత్ కూతురు ఎంట్రీ.. అప్పుడలా ఇప్పుడిలా!

Anikha Surendran first look from Butta Bomma: అజిత్ కుమార్తెగా రెండు సినిమాల్లో బాలనటిగా కనిపించిన అనిఖా సురేంద్రన్ హీరోయిన్ గా మారనుంది. ఆ వివరాలు

  • Aug 31, 2022, 18:51 PM IST
1 /5

సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన బాలు నటీనటులు తర్వాతి కాలంలో హీరో హీరోయిన్లుగా మారిన సంఘటనలు ఎన్నో చూసాం. 

2 /5

అయితే అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో చాలా తక్కువ మంది హీరో హీరోయిన్లుగా నిలదొక్కు కోగలిగారు., ఇప్పుడు మరో బాలనటి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు  రంగం సిద్ధమైంది. 

3 /5

అజిత్, మమ్ముట్టి వంటి వారితో పలు చిత్రాలలో నటించిన అనిఖా సురేంద్రన్ ఇప్పుడు తెలుగులో బుట్ట బొమ్మ పేరుతో తెరకెక్కుతున్న సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతుంది.  

4 /5

మలయాళం లో సూపర్ హిట్గా నిలిచిన కప్పేలా అనే సినిమా తెలుగులో బుట్ట బొమ్మ పేరుతో రీమేక్ చేస్తున్నారు. 

5 /5

మాస్టర్ ఫేమ్ అర్జున్ దాస్, తెలుగు హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.