Andaman nikobar Tour package: 56 వేలకే వారం రోజుల అండమాన్ నికోబార్ టూర్ ప్యాకేజ్

వేసవి సమీపిస్తోంది. వేసవి సెలవుల్లో వెకేషన్ ఎక్కడికని ప్లాన్ చేస్తుంటే అండమాన్ నికోబార్ దీవులు మంచి ఆప్షన్ కావచ్చు. ఐఆర్సీటీసీ అద్భుతమైన ప్యాకేజ్ అందిస్తోంది. ఈ ప్యాకేజ్‌లో వసతి, భోజనం, గైడ్, ట్రావెలింగ్ ఇన్సూరెన్స్ అన్ని సౌకర్యాలు లభిస్తాయి. ఐఆర్సీటీసీ అందిస్తున్న అండమాన్ నికోబార్ ప్యాకేజ్ ఎలా ఉందో తెలుసుకుందాం.

Andaman nikobar Tour package: వేసవి సమీపిస్తోంది. వేసవి సెలవుల్లో వెకేషన్ ఎక్కడికని ప్లాన్ చేస్తుంటే అండమాన్ నికోబార్ దీవులు మంచి ఆప్షన్ కావచ్చు. ఐఆర్సీటీసీ అద్భుతమైన ప్యాకేజ్ అందిస్తోంది. ఈ ప్యాకేజ్‌లో వసతి, భోజనం, గైడ్, ట్రావెలింగ్ ఇన్సూరెన్స్ అన్ని సౌకర్యాలు లభిస్తాయి. ఐఆర్సీటీసీ అందిస్తున్న అండమాన్ నికోబార్ ప్యాకేజ్ ఎలా ఉందో తెలుసుకుందాం.

1 /5

ఐఆర్సీటీసీ పర్యాటకులకోసం అండమాన్ టూర్ ప్యాకేజ్ ఇది. ఈ ప్యాకేజ్ 6 రాత్రులు, 7 రోజులుంటుంది. 

2 /5

ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజ్ పేరు Exotic Andaman Ex Ahmedabad. ఈ ప్యాకేజ్‌లో పర్యాటకులు పోర్ట్ బ్లెయిర్, హేవ్‌లాక్, నీల్ ఐలాండ్స్ పర్యటిస్తారు. టూరిస్ట్ ఫ్లైట్ ద్వారా ప్రయాణం ఉంటుంది. కంఫర్ట్ క్లాస్‌లో ప్రయాణం ఉంటుంది. ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజ్‌లో 3 రాత్రులు పోర్ట్ బ్లెయిర్, 1 రాత్రి నీల్ ఐలాండ్‌లోనూ 2 రాత్రులు హేవ్‌లాక్ ఐలాండ్‌లోనూ బస చేస్తారు. 

3 /5

ఐఆర్సీటీ టూర్ ప్యాకేజ్ వేర్వేరుగా ఉంటుంది. మీరు ఒక్కరే ప్రయాణిస్తుంటే ఒక్కొక్కరికి 77,900 రూపాయలౌతుంది. ఇద్దరు కలిసి అయితే ఒక్కొక్కరికి 57,900 రూపాయలౌతుంది. 

4 /5

ముగ్గురితో కలిపి టూర్ ప్లాన్ చేస్తే ఒక్కొక్కరికి 56000 రూపాయలౌతుంది. ఇందులో 5-11 ఏళ్ల పిల్లకు బెడ్‌తో పాటు అయితే 47,600 అవుతుంది.

5 /5

బెడ్ లేకుండా 5-11 ఏళ్ల పిల్లలకు  43,500 రూపాయలు అవుతుంది. అదే 2-4 ఏళ్ల పిల్లలకైతే 28000 అవుతుంది. ఈ ప్యాకేజ్ పూర్తి వివరాలు ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌0లో ఉంది .